శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం
తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటర్స్ సంస్థ నూతన మాడల్ రోనిక్ ద్విచక్ర వాహనాన్ని విరాళమిచ్చింది. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్ వేణు తరపున సంస్థ ప్రతినిధి వరదరాజన్ వాహన పత్రాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటర్స్ సంస్థ నూతన మాడల్ రోనిక్ ద్విచక్ర వాహనాన్ని విరాళమిచ్చింది. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్ వేణు తరపున సంస్థ ప్రతినిధి వరదరాజన్ వాహన పత్రాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సిద్ధార్థ్, తిరుపతి శ్రీనివాస, టీవీఎస్ డీలర్ రాజారెడ్డి, తిరుమల డీఐ జానకీరాంరెడ్డి పాల్గొన్నారు. 225 సీసీ సామర్థ్యం గల ఈ వాహనం ధర రూ.1,81,845 అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

