Home
Telangana
Tummala Nageswara Rao Suggested Promoting The Culture Of Growing Plants In Every Household
ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలి.. తుమ్మల
ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంసృతిని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ పకన హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా-ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో’ను మంత్రి తుమ్మల గురువారం ప్రారంభించారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంసృతిని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ పకన హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా-ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో’ను మంత్రి తుమ్మల గురువారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 2015 సంవత్సరం నుంచి ప్రతి ఏడాదీ జనవరి, ఆగస్టు నెలల్లో క్రమం తప్పకుండా నర్సరీ మేళాను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ మేళాలో 110కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

