TSRTC | టీఎస్ఆర్టీసి బిల్లుకు గవర్నర్ ఆమోదం
టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. ఉన్నతాధికారులతో చర్చించిన మీదట గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు బిల్లును ఆమోదించారు. గవర్నర్ అనుమతితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి.
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ (TSRTC) విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. ఉన్నతాధికారులతో చర్చించిన మీదట గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు బిల్లను ఆమోదించారు. గవర్నర్ అనుమతితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి.
గవర్నర్ గ్రీన్ సిగ్నల్‌తో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కాసేపట్లో సభ ముందుకు ఆర్టీసీ విలీన బిల్లు రానుంది.
టీఎస్ఆర్టీసీ విలీన బిల్లును గత రెండు రోజులుగా గవర్నర్ పెండింగ్‌లో ఉంచడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. సంస్ధ ఉద్యోగులు, కార్మికులు ఛలో రాజ్‌భవన్‌కు పిలుపు ఇచ్చారు.
Read More :
CM KCR| అసెంబ్లీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bill
- Governor
- greensigna
- TSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

