కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
తెలంగాణలో కరోనా | తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు 23.55 లక్షల కరోనా

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం నివేదికలో పేర్కొన్నది. 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు 341 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ర్టంలో కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉంది. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది.
నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. మద్యం దుకాణాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రాష్ర్టానికి 430 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను చేరవేస్తున్నాం. రెమ్‌డెసివిర్ పర్యవేక్షణ నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించాం అని ప్రభుత్వం నివేదికలో పేర్కొన్నది.
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 10,122 కరోనా కేసులు
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
ఎమ్మెస్సార్ మృతిపట్ల వినోద్ కుమార్ సంతాపం
జై తెలంగాణకు 17 ఏండ్లు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో వెంటిలేటర్ దొరక్క వైద్యుడి మృతి
కరోనాకు ‘పొగ’!
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

