ఎస్సీల హక్కుల సాధనకు అండగా ఉంటాం

- టీఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత
- నామా నాగేశ్వరరావు వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఎస్సీల హక్కుల సాధనకు అండగా ఉంటామని టీఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు 12 శాతానికి పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచారకార్యదర్శి గద్దల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో ఎంపీ నామాను కలిసి వినతిపత్రం అందజేశారు. జేఏసీ నేతలు వివరించిన సమస్యలపై నామా సానుకూలంగా స్పందించారు. దళితుల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని చెప్పారు. గతంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

