త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింప జేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

హైదరాబాద్ : కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింప జేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైంది.
అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా వుండాలని మంత్రి సూచించారు. మాస్కులు ధరిస్తూ..భౌతిక దూరం పాటిస్తూ..తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని అరికడుదామన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్‌లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
ముంబై vs బెంగళూరు.. తుది జట్లు ఇవే!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

