Munugode by poll results | ఓడిపోతున్నామనే భయంతోనే కుట్రలు.. బీజేపీపై క్రిశాంక్ ఫైర్
Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే భయంతోనే బీజేపీ కుట్రలకు దిగి, ఆరోపణలు చేస్తుందని టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై టీ న్యూస్ వేదికగా జరిగిన విశ్లేషణలో
Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే భయంతోనే బీజేపీ కుట్రలకు దిగి, ఆరోపణలు చేస్తుందని టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై టీ న్యూస్ వేదికగా జరిగిన విశ్లేషణలో క్రిశాంక్ మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దీంతో బీజేపీ నాయకులకు భయం పట్టుకుంది. ఓడిపోతున్నామని తెలిసి ఎన్నికల అధికారులను బెదిరిస్తూ, కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల ఏజెంట్లు కూడా ఉంటారు. వారందరిని కాదని ఎన్నికల అధికారులు ఓట్లను తారుమారు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించాల్సిందేనని చెప్పారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఓడినప్పుడు హరీశ్రావు ఓటమిని అంగీకరిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా గౌరవంగా ఉండాల్సింది పోయి.. కుట్రలు చేయడం సరికాదన్నారు క్రిశాంక్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

