Felicitation MLC Madhu | టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుకు ఆత్మీయ సన్మానం!
Felicitation MLC Madhu | ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ నేత తాతా మధును విద్యార్థి మిత్రులు సన్మానించారు.

Felicitation MLC Madhu | ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ నాయకుడు తాతా మధుకు శుక్రవారం ఆత్మీయ సన్మానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం (టీఆర్ఎస్కేవీ) రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు సారథ్యంలో పూర్వ విద్యార్థి మిత్రులు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు.

1989 నుంచి 1994 మధ్య విద్యార్థి ఉద్యమంలో హైదరాబాద్ నగరంలో ఆయనతో మమేకమైన వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులంతా తాతా మధుతో తమకు ఉన్న అనుబంధాన్ని, నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

