నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా తొలగించిన చెట్లు ట్రాన్స్‌లోకేషన్ విధానంలో పునరుజ్జీవం పోసుకొన్నాయి. మంగళవారం ఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డు వెంట ఉన్న పెద్ద వృక్షాలను ట్రాన్స్‌లోకేషన్ ద్వారా చర్లపల్లి అర్బన్ పార్కులో నాటారు.
గ్రీన్ఇండియా చాలెంజ్ ఆద్యులు, ఎంపీ సంతోష్‌కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
-నీలగిరి