ఉదయ్‌కృష్ణ పిటిషన్‌పై పోలీసులకు నోటీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ ములగాని ఉదయ్‌కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని ఉదయ్‌కృష్ణారెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు తిరసరించింది.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ ములగాని ఉదయ్‌కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని ఉదయ్‌కృష్ణారెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు తిరసరించింది. అత్తాపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను జస్టిస్ జే శ్రీనివాసరావు విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆరోపణలను పోలీసులు కనీస స్థాయిలో కూడా ధ్రువీకరించకుండా కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే ఈ దశలో మధ్యంతర రక్షణ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ముందుగా పోలీసుల నుంచి పూర్తి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేరొంటూ వారికి నోటీసులు జారీచేసింది. కేసును 27కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

