MLA Dasyam Vinay Bhaskar | మా మద్దతు దాస్యం వినయ్ భాస్కర్‌కే..కార్మిక సంఘాల ఏకగ్రీవ తీర్మానం
MLA Dasyam Vinay Bhaskar | అనునిత్యం కార్మికుల కష్ట సుఖాల్లో తోడుండేవాడు దాస్యం వినయ్ భాస్కర్ అని, రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కే(MLA Dasyam Vinay Bhaskar) ఉంటుందని కార్మిక, కర్షక యూనియన్లు ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రకటించి మద్దతు తెలిపాయి.
హనుమకొండ : అనునిత్యం కార్మికుల కష్ట సుఖాల్లో తోడుండేవాడు దాస్యం వినయ్ భాస్కర్ అని, రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కే(MLA Dasyam Vinay Bhaskar) ఉంటుందని కార్మిక, కర్షక యూనియన్లు ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రకటించి మద్దతు తెలిపాయి. రాంనగర్‌లోని నిత్య బ్యాంక్వెట్ హాల్లో బుధవారం హనుమకొండలోని ట్రేడ్ యూనియన్లు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.
ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా రానున్న ఎన్నికల్లో వినయ్ భాస్కర్‌కే ఉంటుందని ప్రక టించాయి. తీర్మానాలు చేసిన ప్రతులను స్వయంగా వినయ్ భాస్కర్‌కు అందజేశారు.అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..కార్మిక సంఘాలు, కార్మికులతో తమ కుటుంబానికి ఎన్నో ఏండ్ల అనుబంధమని తెలిపారు.
తాను కార్మికుడిగానే భావిస్తానని, కార్మికులు సైతం తనను వారి కుటుంబసభ్యుడిగానే భావిస్తారని అన్నారు. కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉన్నానని, ఇప్పుడు, ఎప్పుడు, భవిష్యత్తులో సైతం కార్మికుల వెంట ఉంటూ కార్మికుల సంక్షేమానికి పాటుపడుతానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

