e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home టాప్ స్టోరీస్ అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత మృతి

అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత మృతి

అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత మృతి

గార్ల, జూన్‌ 13: మావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్‌రావు అలియాస్‌ ప్రకాశ్‌ అనారోగ్యంతో మృతిచెందాడు. మహబూబాబాద్‌ జిల్లా కురవికి చెందిన మోహన్‌రావు పీపుల్స్‌వార్‌ పోరాటాలకు ఆకర్షితుడై 1982లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నెల 10న మోహన్‌రావు అనారోగ్యంతో మృతిచెందాడని, 11న పోలీసులే అంత్యక్రియలు చేసి తమ కమిటీకి సమాచారం ఇచ్చారని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి జగన్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత మృతి
అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత మృతి
అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత మృతి

ట్రెండింగ్‌

Advertisement