నేడు వ్యవసాయ వర్సిటీ 62వ ఆవిర్భావ దినోత్సవం
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం రాజేంద్రనగర్‌లో వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ సదస్సు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం రాజేంద్రనగర్‌లో వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ సదస్సు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ హాజరుకానున్నట్టు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు కూడా హాజరవుతారని రిజిస్ట్రార్ విద్యాసాగర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

