ముగ్గురిని మింగిన ఈత సరదా
సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి రెండో డివిజన్ ఎన్టీపీసీ పీకే రామయ్యకాలనీ శివారులోని మేడిపల్లి చెరువులో శుక్రవారం చోటుచేసుకున్నది.
- ఎన్టీపీసీ న్యూపోరట్పల్లిలో విషాదం
జ్యోతినగర్, ఏప్రిల్ 14: సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి రెండో డివిజన్ ఎన్టీపీసీ పీకే రామయ్యకాలనీ శివారులోని మేడిపల్లి చెరువులో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎన్టీపీసీ మూడో డివిజన్ న్యూపోరట్పల్లికి చెందిన మేకల సాయిచరణ్ (13), సోయం ఉమామహేశ్ (13), మామిడి విక్రమ్ (13) పీకే రామయ్యకాలనీ శివారులోని మేడిపల్లి చెరువుకు ఈత కోసం వెళ్లారు. చెరువులో దిగిన వారు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. అటుగా వెళ్తున్న ఓ బాలుడు గమనించి స్థానికులకు తెలిపాడు. స్థానికులతోపాటు ఎన్టీపీసీ పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు విద్యార్థులను ఒడ్డుకు తీసి గోదావరిఖని ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతిచెందినట్టు ధ్రువీకరించారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

