నిరుడు 5 వేల మంది పిల్లల దత్తత.. పదేండ్లలో ఇదే అత్యధికం
దేశంలో పిల్లలను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి ఏడాదీ 26 వేల మంది పిల్లల్ని దత్తత తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి సరిపోయే స్థాయిలో 0 నుంచి 2 ఏండ్ల లోపు పిల్లలు ఏజెన్సీల వద్ద ఉండట్లేదు.
న్యూఢిల్లీ : దేశంలో పిల్లలను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి ఏడాదీ 26 వేల మంది పిల్లల్ని దత్తత తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి సరిపోయే స్థాయిలో 0 నుంచి 2 ఏండ్ల లోపు పిల్లలు ఏజెన్సీల వద్ద ఉండట్లేదు. అయినా కూడా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్యలో అత్యధికంగా 5,022 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు.
గత పదేండ్ల కాలంలో ఇదే అత్యధికం అని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ తెలిపింది. 2024-25 మధ్య 4,515 మందిని దత్తత తీసుకున్నారని సీఏఆర్ఏ వెల్లడించింది. నిరుడు దత్తత తీసుకున్న వారిలో 392 మంది చిన్నారులు ప్రత్యేక అవసరాలున్న వారేనని.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య 25 శాతం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

