Vargal | మృత్యువులోనూ వీడని బంధం..ఈతకు వెళ్లి ముగ్గురు స్నేహితులు మృతి
Narsapur | సిద్దిపేట జిల్లాలో విషాదంలో చోటు చేసుకుంది. నాచారం చెక్ డ్యాంలో ఈతకోసం వెళ్లి నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.
వర్గల్, మే 7 : సిద్దిపేట జిల్లాలో విషాదంలో చోటు చేసుకుంది. హల్ది వాగులో ఈతకోసం వెళ్లి వర్గల్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. నర్సాపూర్ కు చెందిన ప్రశాంత్ యాదవ్(27) వికాస్(27 ఆనంద్ రెడ్డి(27) తూప్రాన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఈతకోసం ముగ్గురు కలిసి హల్ది వాగులో దిగారు.
ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. గమనించిన స్థానికులు మృదేహాలను వెలికితీశారు. ముగ్గురు స్నేహితుల మృతితో నర్సాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Press meet | ‘నమస్తే’, టీ న్యూస్‌ను పిలువొద్దు.. సీఎం ప్రెస్మీట్లపై సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు!
Teachers | ఆన్లైన్లోనే టీచర్లకు సెలవుల మంజూరు
Deeksha Divas | బొట్టు పెట్టి.. ‘దీక్షా దివస్’కు ఆహ్వానం.. 29న సభ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ నేతల సన్నాహాలు!
Jensen Huang | జెన్సన్ రిటర్న్స్.. ఎన్విడియా సీఈవోగా మళ్లీ పగ్గాలు!
Unemployment | నిరుద్యోగ పాపం ప్రైవేటుదేనట.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మోదీ యత్నం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

