కల్తీ పాలు తయారు చేస్తున్న ముగ్గురి అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న ముగ్గురు వ్యాపారులను ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
యాదాద్ర భువనగిరి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న ముగ్గురు వ్యాపారులను ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. బీబీనగర్ మండలంతోపాటు కొండమడుగు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న కడెం కుమార్‌యాదవ్, బీబీనగర్‌లో శ్రీనివాస్, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న శేఖర్‌పై కేసులు నమోదు చేశారు. హానికరమైన ఫార్మాల్డీహైడ్, సుక్రోస్, అమోనియం సల్ఫేట్ లాంటి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు పంచనామా చేసి పోలీసులకు అప్పగించడంతో వారు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

