తొర్రూరు మహిళా రైతుకు ఉత్తమ పురసారం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన రైతు మంగళపల్లి నీలిమాకృష్ణమూర్తి ఉత్తమ మహిళా రైతు పురస్కారం అందుకున్నారు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అందజేత
తొర్రూరు, డిసెంబర్ 11: మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన రైతు మంగళపల్లి నీలిమాకృష్ణమూర్తి ఉత్తమ మహిళా రైతు పురస్కారం అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా మీడియేషన్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 11 మంది ఉత్తమ మహిళలకు పురసారాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ మహిళా రైతు క్యాటగిరీ కింద ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నీలిమ తొర్రూరు మండల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎరువులు, రసాయనాలు వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. రసాయనాలు వాడటం వల్ల నేల నిస్సారం అవుతున్నదని భావించి సేంద్రియ సాగుకు పూనుకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

