Home
Telangana
They Complained To The Police About Each Other During The Riot Program Organized By The Congress
కాంగ్రెస్ ‘రచ్చరచ్చ’బండ
లింగంపేట, మే 24: కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. ఇరువర్గాలు కొట్టుకొని ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొన్నది. లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షరీఫ్ ఆధ్వర్యంలో మండలంలోని కోమట్పల్లిలో రచ్చబండ చేపట్టారు. ఈ విషయం తెలుసుకొన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ సుభాష్రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకొన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

