పశుసంవర్ధక శాఖలో రిటైర్మెంట్లు
పశుసంవర్ధక శాఖ ఈ ఏడాది భారీగా రిటైర్మెంట్లు ఉండనున్నాయి. ఈ మేరకు ఉద్యోగ విరమణ చేసే అధికారుల జాబితాను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని కేడర్లలో కలిపి 13 మంది అధికారులు ఉద్యోగ విరమణ పొందనున్నారు.
- ఈ ఏడాది 13 మంది అధికారుల ఉద్యోగ విరమణ
- జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక శాఖ ఈ ఏడాది భారీగా రిటైర్మెంట్లు ఉండనున్నాయి. ఈ మేరకు ఉద్యోగ విరమణ చేసే అధికారుల జాబితాను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని కేడర్లలో కలిపి 13 మంది అధికారులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇందులో డైరెక్టర్ స్థాయి ఉన్న టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి మే 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈమెతో పాటు మరో ఐదుగురు జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులు, ఏడుగురు డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులు రిటైర్మెంట్ కానున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

