కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి క్యూలో ఉండి కంటి పరీక్షలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నాకు కంటి సమస్య ఉంది. పదేండ్ల నుంచి కంటి అద్దాలు వాడుతున్న. పని ఒత్తిడి కారణంగా సమయానికి కంటి పరీక్షలు చేయించుకోలేకపోయా. పని చేసేచోట కంటి పరీక్షలు చేయించడం సంతోషం. కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నది. ఉచితంగా పరీక్షలు చేయడమేకాకుండా అవసరమైన వారికి అద్దాలు ఇస్తున్నారు. మందులు కూడా అందించారు.
-సీహెచ్ శరత్‌బాబు, న్యాయవాది, సిద్దిపేట జిల్లా
ఫిబ్రవరి 13న
ఇప్పటి వరకు మొత్తం