విషాదం : పిడుగుపడి యువకుడి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు
పిడుగుపడి యువకుడి మృతి | పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయప్డారు. ఈ విషాదకర సంఘటన మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.

జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
చెందగా మరొకరు తీవ్రంగా గాయప్డారు. ఈ విషాదకర సంఘటన మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నవీన్ (25) అనే యువకుడు పిడుగుపడి మృతి చెందాడు.
నర్సింలు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య కూతురు ఉంది. కాగా, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మల్దకల్ తాసిల్దార్ శ్యామ్ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తాసిల్దార్ పంచనామా నిర్వహించి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Suryapet | పట్టపగలే చుక్కలు చూపిస్తున్న రైతులు..రూటు మార్చిన ‘బండి’
కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ తొలి రోజు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

