హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పీఎం సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలు బాధ్యతలను ప్రభుత్వం టీజీ రెడ్కోకు అప్పగించింది.
ఈ మేరకు సోమవారం సర్కారు జీవోను విడుదల చేసింది. ఈ సంస్థను సింగిల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా నియమించింది.