Nizamabad | అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయిన కానిస్టేబుల్.. మంత్రాలు చేస్తున్నాడని కన్న తండ్రిపై దాడి
Nizamabad | ఉన్నత చదువులు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్‌కు (Constable) బుద్ధి గడ్డితింది. అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయాయి.
హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్‌కు (Constable) బుద్ధి గడ్డితింది. అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయాయి. మూఢ నమ్మకాలపై(Sorcery) ప్రజలకు కళ్లు తెరిపించాల్సిన కానిస్టేబులే మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో సొంత తండ్రిపై దాడి చేసిన అమానవీయ సంఘటన నిజామాబాద్(Nizamabad)జిల్లా ధర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్ నగర్‌కు(NTR Nagar) చెందిన బుచ్చన్న కొడుకు రాజేందర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, తనపై మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి బుచ్చన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యులు అడ్డుకొని క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. రాజేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడు ప్రస్తుతం భీమ్‌గల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

