సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
‘సర్' పేరుతో ఓటర్ల తొలగింపునకు పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, ‘సర్'ను ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ
కొత్తగూడెం గణేశ్ టెంపుల్/అచ్చంపేట, అక్టోబర్ 10 : ‘సర్’ పేరుతో ఓటర్ల తొలగింపునకు పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, ‘సర్’ను ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బస్‌స్టాండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నాయకులు శనివారం నిరసన తెలిపారు.
కాగా సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డీటీఎఫ్ నాయకులు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | దేశంలోని నగరాల్లో భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయంటున్న వైద్యులు..
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

