హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో బుధ, శుక్రవారాల్లో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సికింద్రాబాద్-కొల్లాం రైల్వేస్టేషన్ల మధ్య ఈ రెండు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వారు పేర్కొన్నారు.