తమ్మిడిహట్టి ప్రాజెక్టు పీఎఫ్ఆర్ సిద్ధం
తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కీలకమైన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమైంది. ఆర్వీ అసోసియేట్స్ రూపొందించిన తుది పీఎఫ్ఆర్ను రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కీలకమైన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమైంది. ఆర్వీ అసోసియేట్స్ రూపొందించిన తుది పీఎఫ్ఆర్ను రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది. పీఎఫ్ఆర్లో తమ్మిడిహట్టి వద్ద వైన్‌గంగ, వార్ధా నదులపై రెండు బరాజ్‌లు నిర్మించి వాటిని కాంక్రీట్ బండ్‌తో అనుసంధానించాలని ప్రతిపాదించినట్టు సమాచారం.
152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 165 టీఎంసీలు, 150 మీటర్ల వద్ద 129 టీఎంసీలు, 149 మీటర్ల వద్ద 80 టీఎంసీలు, 148 మీటర్ల వద్ద 58 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని హైడ్రాలజీ పేరొన్నట్టు తెలిసింది. మైలారం నుంచి బొగ్గు బ్లాకులను తప్పిస్తూ 22 కిమీ టన్నెల్, 5 కి.మీ ఓపెన్ కెనాల్‌ద్వారా సుందిళ్లకు నీటి తరలింపు ప్రతిపాదించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

