హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
ఎమ్మెల్యే రవి శంకర్ | హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు.

కరీంనగర్ : హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. శుక్రవారం ఇల్లంతకుంట మండలం చిన్నకోమటిపల్లెలో ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈటల రాజేందర్ ప్రలోభపెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నారు. దళితుల భూములు లాక్కోవడం తప్పు అని చెప్పినందుకు సీఎం కేసీఆర్, పార్టీ పై దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు.
హుజురాబాద్ ప్రజలు మోసగాళ్లను నమ్మే పరిస్థితులు లేవన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్ రెండు పర్యాయాలు మంత్రి పదవులిస్తే ఆస్థులు సంపాదించడమే తప్ప ప్రజా సంక్షేమం కోసం పని చేయలేదన్నారు. కేసీఆర్ సొంత తమ్ముడిలా భావిస్తే ఈటల మోసం చేశాడని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
కరోనా టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయా.. ?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

