పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కొండంత అండ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.

మహబూబాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కొండంత అండ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెండ్లి సందర్భంగా తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ ఎండీ ఖాసీం, ఎంపీపీ సుజాత, జెడ్పీటీసీ సుచిత్ర, వైస్ ఎంపీపీ ఆరే వీరన్న, బొడ కిషన్, రహీం, లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

