Home
Telangana
The High Court Stayed The Award Orders In View Of The Settlement Reached At The Lok Adalat
లోక్అదాలత్ అవార్డు అమలు నిలిపివేత
మేడ్చల్ జిల్లా కాప్రాలో వేల కోట్ల విలువ చేసే 90.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు లోక్అదాలత్లో రాజీ చేసుకున్నందున అవార్డు అమలు చేయాలంటూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా కాప్రాలో వేల కోట్ల విలువ చేసే 90.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు లోక్అదాలత్లో రాజీ చేసుకున్నందున అవార్డు అమలు చేయాలంటూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీచేసింది.
ఈ మేరకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. 90 ఎకరాల భూమి విషయంలో లోక్అదాలత్ అవార్డు జారీ చట్ట వ్యతిరేకమని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

