విద్యా కమిషన్ నివేదికను సవరించాలి
విద్యా కమిషన్ నివేదిక 2026ను సరిచేయాలి అని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి వినతిపత్రం అందచేశారు.
- విద్యా కమిషన్ చైర్మన్‌కు యూఎస్ఎఫ్ఐ వినతి
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : విద్యా కమిషన్ నివేదిక 2026ను సరిచేయాలి అని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి వినతిపత్రం అందచేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి, కార్యదర్శి తాటికొండ రవి మాట్లాడుతూ విద్యా కమిషన్‌లో అనేక సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నివేదికలో చేయాల్సిన సవరణలపై ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలి అని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

