హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడే వారికి నిర్వహించే సీ టెట్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2కు పరీక్షలు నిర్వహిస్తారు.