కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ: క్రాంతికిరణ్
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగిన విద్యార్థులపై కేంద్రం, పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ గా మారిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ):ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగిన విద్యార్థులపై కేంద్రం, పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ గా మారిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు.
నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రం తీరను నిరసిస్తూ శాంతియుతంగా గళమెత్తిన విద్యార్థులపై లాఠీలు, బాష్పవాయు గోళాలతో విరుచుకుపడటం దారుణమని మండిపడ్డారు. ఈ దేశ పౌరులకు జవాబుదారీగా నిలువాల్సిన ప్రభుత్వాలు, ఇలా ప్రజాస్వామిక గొంతుకలను నొక్కడానికి ప్రైవేట్ గుండాలు, కోవర్టులను వాడుకోవడం దారుణమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

