హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ ) : సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( సీటెట్) పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు.
ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్2 సులభం నుంచి మధ్యస్తంగా ఉన్నట్టు అభ్యర్థులు వెల్లడించారు.