Home
Telangana
The Central Election Commission Received A Complaint Against Chief Minister Cpro Ayodhya Reddy
సీఎం సీపీఆర్వోపై ఈసీకి ఫిర్యాదు
ముఖ్యమంత్రి సీపీఆర్వో అయోధ్యరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు అందింది.
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సీపీఆర్వో అయోధ్యరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు అందింది. ఆయన ప్రభుత్వ పదవిలో ఉంటూ సోషల్ మీడియాలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
అయోధ్యరెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తాజాగా చేసిన పోస్ట్‌లను ఆధారాలుగా చూపించారు. అయోధ్యరెడ్డిని ప్రభుత్వం డిసెంబర్ 12న సీపీఆర్వోగా నియమించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదన్న నిబంధనను ఆయన అతిక్రమించారని పేర్కొన్నారు. పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

