కూకట్పల్లి నుంచి సనత్‌నగర్‌కు రాధాకిషన్‌రావు కేసు బదిలీ
: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును శుక్రవారం సనత్‌నగర్ పీఎస్‌కు బదిలీ చేశారు.
అమీర్‌పేట, ఏప్రిల్ 19: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును శుక్రవారం సనత్‌నగర్ పీఎస్‌కు బదిలీ చేశారు. వివరాలల్లోకెళితే.. కూకట్పల్లి విజయ్‌నగర్ కాలనీలో నివసిస్తున్న సుదర్శన్, సనత్‌నగర్‌కు చెందిన రాజా, విశ్వనాథరాజు కలిసి 2017లో జెక్కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ను డెవలప్మెంట్ చేశారు.
అందులో సుదర్శన్ తన వాటా కింద ఓ ఫ్లాట్‌ను తీసుకున్నాడు. కానీ, వ్యాపారంలో నష్టం రావడంతో రూ.5 లక్ష లు అదనంగా ఇవ్వాలని రాజా, విశ్వనాథరాజు డిమాండ్ చేశారు. అందుకు సుదర్శన్ నిరాకరించడంతో వారు అప్పటి టాస్క్ఫో ర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు తనను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి నిర్బంధించి కొట్టారని సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాధాకిషన్‌రావుపై కేసు నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

