గృహ హింసలో ఢిల్లీ టాప్
- 181కి దేశవ్యాప్తంగా 70,17,925 ఫిర్యాదులు
- తెలంగాణలో 89,843
- కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడి
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గృహ హింస, అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు భారీగా నమోదవుతున్నాయి. గృహ హింసకు గురవుతున్న మహిళలకు తక్షణ సాయం కోసం కేంద్రం 2013లో 181 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఈ ఏడాది మార్చి 31 వరకు మొత్తం 70,17,925 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా ఢిల్లీ నుంచి 11,21,711 ఫిర్యాదులు అందినట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 181 నంబర్‌కు 89,843 మంది ఫిర్యాదు చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

