9 మార్కులొచ్చినా మెరిట్ లిస్టులో పేరా?
లోపభూయిష్టంగా నిర్వహించిన స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. 9 మార్కులు వచ్చిన వారి పేరులో మెరిట్ లిస్టులో ఉన్నదని, 50 మా ర్కులు వచ్చినవారి పేరు లేదని ఆగ్రహం వ్య క్తంచేశారు.
- 50 మార్కులొచ్చినా ఉండదా?
- స్టాఫ్‌నర్సుల ఎంపిక ప్రక్రియను వెంటనే రద్దు చేయాలి
- తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్
సుల్తాన్‌బజార్, జనవరి 6: లోపభూయిష్టంగా నిర్వహించిన స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. 9 మార్కులు వచ్చిన వారి పేరులో మెరిట్ లిస్టులో ఉన్నదని, 50 మా ర్కులు వచ్చినవారి పేరు లేదని ఆగ్రహం వ్య క్తంచేశారు. శనివారం కోఠిలోని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట నర్సింగ్ అభ్యర్థులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బోర్డు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన నర్సింగ్ అభ్యర్థులకు నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, గ్రూప్-2 పరీక్ష రద్దు తరహాలో ఈ నర్సింగ్ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్కువ మార్కు లు వచ్చిన వారు, నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వారిని మెరిట్ లిస్టులో నమోదు చేసి, 50కి పైగా మార్కులు వచ్చిన అర్హులైన అభ్యర్థులను నిర్ధాక్షిణ్యంగా తొలగించారని మండిపడ్డారు. ఏ నియామకాల్లోనైనా మార్కులు కలుపుతారని, కానీ ఈ నర్సింగ్ నియామకాల ప్రక్రియలో మాత్రం వెయిటేజీ మార్కులను తొలించడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

