మే 11 నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. షెడ్యూల్ విడుదల
రెగ్యులర్ ఎస్ఎస్సీ, ఓపెన్ ఎస్ఎస్సీ, ఒకేషనల్ రెగ్యులర్, ప్రైవేటు ఎస్ఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు విడుదల
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. రెగ్యులర్ ఎస్ఎస్సీ, ఓపెన్ ఎస్ఎస్సీ, ఒకేషనల్ రెగ్యులర్, ప్రైవేటు ఎస్ఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది.
రెగ్యులర్ విద్యార్థులకు మే 11 నుంచి మే 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. మే 18న ఓపెన్ ఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2(సంస్కృతం, అరబిక్), మే 20న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్(థియరీ) పరీక్షలు జరగనున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

