హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఎనిమిది మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
పీసీసీఎఫ్ కార్యాలయంలో చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (ఐటీ, డబ్ల్యూపీ)గా పనిచేస్తున్న ప్రియాంక వర్గీస్ చార్మినార్ సర్కిల్ సీసీఎఫ్‌గా బదిలీ అయ్యారు. సిద్దిపేట డీఎఫ్‌వోగా పనిచేస్తున్న కే శ్రీనివాస్‌ను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
4