యాడ్స్ ఆదాయంపై దృష్టి ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో స్రీన్ల ఏర్పాటు
తెలంగాణ ఆర్టీసీ సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో పడింది. ఈ క్రమంలో సిటీలో తిరిగే ఏసీ బస్సుల్లో, ఎలక్ట్రిక్ బస్సుల్లో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో పడింది. ఈ క్రమంలో సిటీలో తిరిగే ఏసీ బస్సుల్లో, ఎలక్ట్రిక్ బస్సుల్లో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఈ ఆలోచనకు ఇప్పటికే కార్యరూపం ఇచ్చిన ఆర్టీసీ యాజమాన్యం పైలట్ ప్రాజెక్టుగా హయత్‌నగర్ బస్‌డిపోను ఎంపిక చేసినట్టు తెలిసింది.
అక్కడ్నుంచి తిరిగే 10 బస్సుల్లో మెట్రో తరహాలో స్క్రీన్లు ఏర్పాటు చేసి, అందులో యాడ్స్ ప్రసారం చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

