TS Tenth Results | పది ఫలితాల్లోనూ మెరిసిన ‘గురుకుల’ విద్యార్థులు
TS Tenth Results | హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లోనూ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు మెరిశారు. టీఎస్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా, ప్రభుత్వ పాఠశాలల్లో 72.39 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి.
TS Tenth Results | హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లోనూ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు మెరిశారు. టీఎస్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా, ప్రభుత్వ పాఠశాలల్లో 72.39 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా ఈ జిల్లాల్లో 59.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఆయా పాఠశాలల వారీగా ఫలితాల వివరాలు..
టీఎస్ రెసిడెన్షియల్స్ – 98.25 శాతం
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సిల్స్ – 95.24 శాతం
బీసీ వెల్ఫేర్ – 95.03 శాతం
మైనార్టీ రెసిడెన్షియల్స్ – 94.66 శాతం
ట్రైబల్ వెల్ఫేర్ – 92.93 శాతం
మోడల్ స్కూల్స్ – 91.3 శాతం
ప్రయివేటు స్కూల్స్ – 90.9 శాతం
కేజీబీవీ స్కూల్స్ – 83.86 శాతం
ఎయిడెడ్ స్కూల్స్ – 83.85 శాతం
జిల్లా పరిషత్ స్కూల్స్ – 79.14 శాతం
ఆశ్రమ పాఠశాలలు – 77.67 శాతం
ప్రభుత్వ పాఠశాలలు – 72.39 శాతం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

