
హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 71,221 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 33 మంది మృత్యువాతపడ్డారు. కాగా 6,876 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. నూతన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,16,404కు చేరుకుంది.
Telangana reports 4693 new #COVID19 cases, 6876 recoveries and 33 fatalities today, up till 5 pm
— ANI (@ANI) May 13, 2021
Total cases: 5,16,404
Total recovered cases: 4,56,620
Death toll: 2,867 pic.twitter.com/XvNa8pIGQo