ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం: స్టీఫెన్ రవీంద్ర
అక్టోబర్ మొదటి వారం నాటికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ ఆధారిత ‘ఎస్‌హెచ్‌టీ’ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అక్టోబర్ మొదటి వారం నాటికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ ఆధారిత ‘ఎస్‌హెచ్‌టీ’ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ గోదాములతోపాటు మూతపడిన రైస్ మిల్లులు, ఇండస్ట్రియల్ షెడ్లు, ఏఎంసీ ఆవరణలు, ఫంక్షన్ హాళ్లను సైతం నిల్వ కోసం వినియోగించుకోవాలని సూచించారు.
హమాలీల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2026-27 వానకాలానికి సంబంధించి సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల శాఖ సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

