లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ నలుమూలల్లో వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన తెలుగు వారురందరూ పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ నలుమూలల్లో వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన తెలుగు వారురందరూ పాల్గొన్నారు. లండన్ తెలుగు మహిళలు 2022లో కరీంనగర్‌కి నిలయమైన ఫిలిగ్రీ వెండి కళలని ప్రోత్సహించి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైద్య, పారిశ్రామిక, ఐటీ, విద్య తదితర రంగాల్లో స్థిరపడి అగ్రగామిగా నిలిచిన 144 మంది తెలుగు మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ కోర్ కమిటీ సభ్యులు మీనా అంతటి, గంప జయశ్రీ, శౌరిగౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

