కేసీఆర్ పథకాలు దేశమంతా రావాలి
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలిచిందని తెలంగాణ గౌడ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అనుసరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- తెలంగాణ నమూనాను దేశమంతా అనుసరించాలి
- తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలిచిందని తెలంగాణ గౌడ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అనుసరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఆయన రాజస్థాన్‌లోని పుష్కర్‌లో నిర్వహించిన అఖిల భారత గౌడ్ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గౌడ సామాజిక వర్గానికి వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు, గీత కార్మికులకు బీమా పథకం అమలుచేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా గౌడ్స్ ఏకమై తమ డిమాండ్ల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజస్థాన్ కళాల్ సంఘ్ అధ్యక్షుడు సత్యనారాయణ కళాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

