బ్రిక్స్ సమావేశాల్లో తెలంగాణ వాణిని వినిపిస్తాం
బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు శానసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
- గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు శానసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.
ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సమావేశాల వేదికపై తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామని తెలిపారు. వీరివెంట శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేశ్, మండలి చైర్మన్ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

