Telangana | తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బీ శివధర్ రెడ్డి
Telangana | తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బీ శివధర్ రెడ్డి నియామకం అయ్యారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బీ శివధర్ రెడ్డి నియామకం అయ్యారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే మరికొంత మంది అధికారులను రేవంత్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. రెండు దస్త్రాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు రేవంత్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

