గురుకులంలో ఫుడ్ పాయిజన్పై హెచ్ఆర్సీ కేసు
తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లపై దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది.
- సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లపై దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది.
నాగర్కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, మన్ననూర్ గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదికను సమర్పించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ను కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 11కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

