గ్రీన్‌గ్రేస్ రోడ్డుపై స్టేటస్కో
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నంబర్ 17లోని 1.07 ఎకరాల్లో 24 మీటర్ల వెడల్పు రోడ్డు పనులకు సంబంధించి యథాతథ స్థితి (స్టేటస్కో) కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నంబర్ 17లోని 1.07 ఎకరాల్లో 24 మీటర్ల వెడల్పు రోడ్డు పనులకు సంబంధించి యథాతథ స్థితి (స్టేటస్కో) కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆ రోడ్డులో గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌వాసుల రాకపోకలను అడ్డుకోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంలో ప్రైవేట్ ప్రతివాదిగా ఉన్న సాస్ ఐటవర్ లిమిటె డ్ సంస్థ ఎండీ డాక్టర్ జీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీచేస్తూ. విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

